Home » Telangana Budget 2023-24
తెలంగాణ వ్యవసాయం రంగం యావత్ భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందని..వ్యవసాయ రంగానికి జవజీవాలు అందింటంలో ప్రభుత్వం సఫలీకృతం అయ్యిందని రైతుల కష్టాలను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ రైతన్నలకు అండగా నిలబడ్డారని బడ్జట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్
2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్లను సభ ముందుకు తీసుకొచ్చారు.