Home » telangana budget session telangana assembly budget session telangana assembly budget session TS Budget
తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రసంగంతో రాష్ట్ర బడ్జెట్ సెషన్ ప్రారంభమైంది. 'పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది' అని కాళోజీ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ తమిళిసై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజల నుంచి వస్తున్న మద్దతు, ముఖ�