Home » telangana candidates in maa elections
దేశం, ధర్మం అంటే చులకన భావం ఉన్న ప్రకాష్ రాజ్‌ను ఓడించాలని సినీ నటుడు సీవీఎల్ నరసింహారావు కోరారు. మంగళవారం ఓ వీడియో విడుదల చేసిన ఆయన తెలంగాణ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.