Home » Telangana Central Jail
ఆవేశంలో నేరం చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సైతం పని చేసి డబ్బులు సంపాదించి వారి ఖర్చులతో పాటు, కుటుంబాలకు తోడుగా నిలిచేందుకు వీలు ఉంది. బయట చేసే పనిని బట్టి జీతాలు, కూలి ఇచ్చినట్టుగానే జైళ్లలోనూ స్కిల్డ్(నైపుణ్య కూలీలు), సెమీ స్కిల్డ�