Home » Telangana Chief Minister K Chandrashekar
Yadadri Temple : తుది దశకు చేరుకున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రధానాలయ పనులు పూర్తికాగా.. తుది దశ పనుల్లో భాగంగా ఆలయానికి మెరుగులు దిద్దుతున్నారు. ప్రధానాలయం పక్కనే నిర్మిస్తున్న శివాలయం, పుష్కరిణ