Home » Telangana Chief Secretary Somesh Kumar
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.
ప్రధాని కార్యక్రమాలన్నింటిలో పాల్గొనడంతో పాటు ఆయన విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వీడ్కోలు పలికే వరకూ కేసీఆర్ మోదీ వెంటే ఉంటారు.
కరోనా కారణంగా షెడ్లకే పరిమితమైన Metro రైళ్లు హైదరాబాద్ లో పట్టాలెక్కబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం పరుగులు తీయబోతున్నాయి. హైదరాబాద్ మెట్రో విభాగం పలు దశల్లో రైళ్లను తిప్పనున్నారు. సెప్టెంబర్ 07వ తేదీ నుంచి మెట్రో రైళ్లు