Home » telangana cinema theatres association
cinema theatres: త్వరలోనే తెలంగాణలో సినిమా థియేటర్స్ ఓపెన్ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇవ్వడంతో.. రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్లు ఓపెన్ చేసేందుకు యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. అక్టోబర్ 15 నుంచి తెర తీసేందుకు సమాయత్తమవుతున్నాయ�