Home » Telangana citizen
హైదరాబాద్‌ను ప్రీమియర్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్‌గా మారుస్తామని తెలంగాణ ఐటీశాఖా మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోనే కాకుండా వరంగల్, కరీంనగర్లో కూడా ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయని, రామగుండం, సిద్ధిపేట, నల్గొండల్లో త్వరలోనే ఐటీ �