Home » Telangana CM KCR Bihar Tour
తెలంగాణను వదిలేసి కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పర్యటిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ బిహార్ పర్యటనను కిషన్ రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ నేల విడిచి సాము చేస్తున్నారని విమర్శించారు.
సీఎం కేసీఆర్ బీహార్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గల్వాన్ ఘర్షణల్లో అమరులైన 10మంది బీహార్ సైనికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. బీహార్ సీఎ నితీష్ కుమార్ తో కలిసి ఆర్థిక సాయంకు సంబంధించిన చెక్క�
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ తో భేటీ అవుతారు. వీరి భేటీ జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇరువురు సీఎంలు కేంద్రంలో బీజేపీ తప్పుడు విధానాలను అవలంభిస్తుందని మండి�
కూటమి ఆశలు.. బీహార్ వెళ్లనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లనున్నారు. కేసీఆర్ బీహార్ టూర్ కి షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 13(శని), 14 తేదీల్లో (ఆదివారం) కేసీఆర్ బీహార్ లో పర్యటించనున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ