-
Home » Telangana Common Entrance Exams Schedule
Telangana Common Entrance Exams Schedule
తెలంగాణలో కామన్ ఎంట్రన్ పరీక్షల షెడ్యూల్ విడుదల
December 30, 2025 / 05:26 PM IST
తెలంగాణలో మే 18వ తేదీన TG LAWCET ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇక మే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు TG PGECET ఎగ్జామ్ ఉంటుంది.