Home » Telangana Congress MP Candidates List
ఇక ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డిని చేవెళ్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది.
ఒక్కో సీటు నుంచి ముగ్గురు, నలుగురు టికెట్ ఆశిస్తుండటంతో.. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి తెచ్చేందుకు తీవ్ర కసరత్తే జరుగుతోంది.
తెలంగాణలో మొత్తం 17 పార్లెమెంట్ స్థానాలు ఉంటే.. 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారితో పాటు చేసుకోని బలమైన నాయకుల పేర్లు కూడా పీఈసీలో చర్చించారు.