Home » Telangana Congress
కొడంగల్ నుంచి పోటీపై రెండు రోజుల్లో షర్మిల నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. YS Sharmila
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెండో విడత అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏఐసీసీ సెక్రటరీ మన్సూర్ అలీఖాన్ టికెట్ల కేటాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మళ్లీ గెలవాలంటే కాంగ్రెస్ ను కట్టడి చేయాలని భావిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ టార్గెట్ గా అస్త్రాలను సిద్ధం చేస్తోంది. CM KCR
పాలేరు నియోజకవర్గంలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. మీరందరూ కలిసి హస్తం గుర్తుకే ఓటు వేయాలి. Ponguleti Srinivasa Reddy
బీజేపీ అధిష్టానం ఆదివారం తొలి జాబితాను ప్రకటించింది. మొత్తం 52 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో పలువురు కీలక నేతలతో పాటు రాజగోపాల్ రెడ్డి పేరుకూడా లేదు.
మహబూబాబాద్ నియోజకవర్గం టికెట్ ఈ దఫా నాకే కేటాయించాలి. భారత్ జోడో యాత్రలో పాల్గొన్నా.. గతంలో నాకు మొండి చేయి చూపినా పార్టీని వీడలేదు.. వ్యతిరేకించలేదని బెల్లయ్య నాయక్ అన్నారు.
పదేళ్లలో కేసీఆర్ కుటుంబానికి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడిది? పందికొక్కుల్లా లక్షల కోట్లు దోచుకున్న మీరు రాహుల్ గాంధీ ఎవరని ప్రశ్నిస్తారా? Revanth Reddy
లక్ష కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ పై ఎలాంటి విచారణ లేదు. సీబీఐ, ఈడీ కేసులు లేవు. ఢిల్లీలో బీజేపీని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించాలి. Rahul Gandhi
అదానీ లక్షలాది కోట్లు తీసుకుంటే అడగకముందే మాఫీ చేస్తున్నారు.. కానీ, ఒక రైతు రుణాన్ని, కార్మికుల అప్పును, స్వయం ఉపాధి లోన్లు మాఫీ చేయరు.
కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర్ ట్వీట్ చేశారు. కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతున్న వీడియోను ట్విటర్ లో పోస్టు చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటక గతేనంటూ కవిత పేర్కొన్నారు.