Telangana Dasara

    దసరా వచ్చేస్తుంది : ట్రైన్ టికెట్లు ఫుల్!

    September 7, 2019 / 01:55 PM IST

    దసరా నవరాత్రులు స్టార్ట్ కావడానికి మూడు వారాలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఇప్పటి నుంచే సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్స్ వేసుకుంటున్నారు. ముందుగానే రైళ్లు, బస్సులలో టికెట్లు బుక్ చేసుకొనేందుకు రెడీ అవుతున్నారు. ప్రధానంగా రైళ్లను చాలామంది ఆశ్ర�

10TV Telugu News