Home » Telangana Decade Festival
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కొనరు. పెట్టుబడి ఇవ్వరు. కానీ, ఇక్కడ ప్రజల్ని ఆగంచేసేలా డైలాగులు చెబుతారు అంటూ కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ఇలాంటి ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. నిధులు ఇవ్వకపోయినా జాతీయ హోదా ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.