Home » Telangana Eamcet
తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. పరీక్ష సమయానికి రెండు గంటల ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యం అయినా సెంటర్ లోకి ప్రవేశం ఉండదు.
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తులు చేస్తోంది. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 05వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించారు.
Manipulation in Telangana EAMCET Ranks : తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మళ్లీ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈసారి కూడా ఉన్నత విద్యామండలి తీరు మార్చుకోలేదు. ఎంసెట్ ర్యాంకుల కేటాయింపుల్లో మళ్లీ అవకతవకలు జరిగాయి. ఎంసెట్‌లో కటాఫ్ మార్కులు వచ్చినా.. ఇంటర్‌లో అన్ని సబ్జెక్టు