Home » telangana eamcet results
telangana eamcet results: జగిత్యాల జిల్లా హుస్నాబాద్‌లో విషాదం జరిగింది. ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకు రాలేదని వెంకటేశ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదివిన వెంకటేశ్.. ఎంసెట్ పరీక్షలో క్వాలిఫై కాకపోవడంతో వ్�
telangana eamcet results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంజినీరింగ్ లో 75.29 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ లో తొలి పది ర్యాంకులు అబ్బాయిలే సాధించారు. వారణాసి సాయితేజకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది. య