తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల్లో ముందస్తుకు వెళ్లనుందా? అభివృద్ధి పనుల్లో వేగం.. పెండింగ్ పనుల్లో స్పీడ్ ముందస్తు కోసమేనా..? సీఎం కేసీఆర్ ముందస్తుకు సై అంటున్నారా. విపక్షాలు కూడా ప్రీపోల్నే కోరుకుంటున్నాయా? అందుకేనా సీఎం కేసీఆర్ అన్ని విషయ�
తెలంగాణ గట్టు మీద ముందస్తు రాగం వినిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. మరో 6 నెలల్లో ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేస్తారని, ఏప్రిల్ లేదా మే లో ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది.
ప్రశాంత్ కిశోర్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అన్నారు. 95 నుంచి 105 సీట్లలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. 30 సీట్లలో సర్వే చేశారని.. అందులో...