Home » Telangana elections 2023
బోర్డు పారదర్శకంగా నడుస్తుందని ప్రకటించి మీరే.. పరీక్షల నిర్వహణలో లోపాలు జరగలేదన్నది మీరే.. ఇప్పుడు జరిగిందని సర్వీస్ కమీషన్ ప్రక్షాళన అంటున్నది మీరే.
కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర్ ట్వీట్ చేశారు. కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతున్న వీడియోను ట్విటర్ లో పోస్టు చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటక గతేనంటూ కవిత పేర్కొన్నారు.
మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు కేసీఆర్. పొరపాటున ఆ పార్టీలకు ఓట్లు వేస్తే ఉన్న పథకాలన్నీ అటకెక్కుతాయని వార్నింగ్ ఇచ్చారు. CM KCR
పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న చర్చ ఆ పార్టీలో గట్టిగానే సాగుతోంది. ఎవరికి వారు తనకు సీఎం కుర్చీ దక్కుతుందంటే తనకే దక్కుతుందని ఆశలు పెట్టుకుంటున్నారు. Telangana Congress
టికెట్ల కేటాయింపులో మహిళలకు, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర స్థాయిలో కసరత్తు జరిగింది. BJP First List Ready
అప్పటి సన్నాసులు, దద్దమ్మలు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ జిల్లాలో ఎలా పుట్టారో తెలవడం లేదు. నాడు, నేడు వాళ్ళది భావ దారిద్ర్యమే. CM KCR
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలే. తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే హక్కు ఉందా? Kishan Reddy
తెలంగాణ రాజకీయాలనే మార్చేస్తానన్న వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. YS Sharmila
ఇప్పటికే డంప్ చేసిన అక్రమ డబ్బు, మద్యాన్ని పట్టుకోవాలి. బోగస్ ఓట్లపై ఈసీ చర్యలు చేపట్టాలి. Vikas Raj
రాష్ట్రం రైతు నాయకుని చేతుల్లో ఉంది. కాబట్టే రైతు రాజ్యం వచ్చింది. భూముల విలువ ఆకాశాన్ని అంటింది. రైతుల విలువ పెరిగింది. Harish Rao