Home » Telangana elections 2023
హైదరాబాద్, బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఏఎంఆర్ కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. AMR Group
బీజేపీ నేత, గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊరట లభించింది. ఆయనపై బీజేపీ అధిష్టానం గతంలో విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసింది.
ఓట్ ఫ్రమ్ హోమ్‌కి ఏం చేయాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలి? ఈ ఓట్ ఫ్రమ్ హోమ్ ఫార్ములా ఏంటో చూద్దాం.
స్వాధీనం చేసుకున్న రూ.3కోట్ల నగదును ఐటీ శాఖకు అప్పగించారు. AMR సంస్థ ఆఫీసులు, మహేశ్ రెడ్డి నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. Hyderabad
నాలుగు నియోజకవర్గాల్లో జాతీయ నేతలు మకాం వేసేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈ నియోజకవర్గాల్లో మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాల పర్యటనలు ఉండేలా షెడ్యూల్స్ ను ప్రిపేర్ చేస్తోంది. BJP
వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఫస్ట్ లిస్ట్ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతుండగా.. బీజేపీ ఆశావహుల్లో టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతోంది. BJP First List
అభివృద్ధి ఆగవద్దు అంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి. గెలుస్తుంది. గెలుస్తున్నాం నాకు డౌట్ లేదు. 95 నుండి 105 స్థానాల్లో గెలుస్తున్నాం. CM KCR
పదేళ్లలో కేసీఆర్ కుటుంబానికి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడిది? పందికొక్కుల్లా లక్షల కోట్లు దోచుకున్న మీరు రాహుల్ గాంధీ ఎవరని ప్రశ్నిస్తారా? Revanth Reddy
లక్ష కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ పై ఎలాంటి విచారణ లేదు. సీబీఐ, ఈడీ కేసులు లేవు. ఢిల్లీలో బీజేపీని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించాలి. Rahul Gandhi
అదానీ లక్షలాది కోట్లు తీసుకుంటే అడగకముందే మాఫీ చేస్తున్నారు.. కానీ, ఒక రైతు రుణాన్ని, కార్మికుల అప్పును, స్వయం ఉపాధి లోన్లు మాఫీ చేయరు.