Home » telangana forest officers
మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం మడగూడెంలోని పోడు భూముల సాగు కోసం దుక్కి దున్నారు ఆదివాసీలు. దుక్కి దున్నుతున్నట్లు సమాచారం అందుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కర్ణానాయక్ ఆదివాసీ రైతులను అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం