Home » Telangana Formation Day 2021
1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితులను చూసి చలించి ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రజల కష్టాలను తీర్చిన ఒక మహానీయుని జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’..