Home » Telangana Health Bulletin
రాష్ట్ర ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. కేసులు ఇక్కడ అధికం కావొద్దు అనుకుంటే.. తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. 60 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరూ...
అందం, ఆహ్లాదం కోసం సిటీ జనులు పెంచుతున్న పూల, తీగజాతి మొక్కలు వాటి కోసం ఏర్పాటు చేసిన పూలకుండీలు ప్రస్తుతం ‘డెంగీ’ దోమలకు నిలయంగా మారుతున్నాయన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 5.20 లక్షల పారసెటమాల్ గోలీలను ప్రజలు వేసుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తెలంగాణలో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. 24 గంటల్లో 1,088 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 09 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 వేల 030 యాక్టివ్ కేసులున్నాయి. 3 వేల 607 మంది మృతి చెందారు.
తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. 24 గంటల్లో 1,114 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 12 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 వేల 462 యాక్టివ్ కేసులున్నాయి.
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,197 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 09 మంది చనిపోయారు. మొత్తంగా ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 3 వేల 576కు చేరుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గతంలో భారీగా నమోదైన కేసులు..తక్కువ సంఖ్యలో నమోదవుతుండడంతో ప్రజలు ఊపరిపీల్చుకుంటున్నారు. తాజాగా..24 గంటల్లో 1,492 కరోనా కేసులు
COVID 19 In Telangana : తెలంగాణలో కరోనా కేసులు ఇంకా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1707 కేసులు నమోదయ్యాయని, 16 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3 వేల 456గా ఉంది. తాజాగా..2493 మంది కోలుకున్నారు. ఆసుప�