Home » Telangana High Court notices
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులకు సంబంధించి నోటీసులు జారీ చేసింది.