-
Home » Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Recruitment : తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీ
January 14, 2023 / 02:53 PM IST
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏడో తరగతి నుండి పదో తరగతి వరకు ఏదైన పరీక్ష లేదా దాని సత్సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టుల దరఖాస్తుకు అనర్హులు.