Home » telangana high court serious
Telangana high court: తనపై కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు వెళ్లిన సర్పంచ్‌కు భలే చిక్కొచ్చిపడింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు కోర్టు సీరియస్ అయింది. ములుగు జిల్లా వెంకటాపురరం మండలంలోని లక్ష్మీదేవీపేటకు చెందిన సర్పంచ్ గట్టు కుమారస్వామి పిల్ దాఖల�