-
Home » Telangana House Pattas
Telangana House Pattas
పాత ఇళ్లకు పట్టాలు.. 7 లక్షల మందికి శుభవార్త.. పెండింగ్ పొజిషన్ సర్టిఫికెట్ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!
November 17, 2026 / 11:09 AM ISTప్రభుత్వ గృహనిర్మాణ పథకాల కింద ఇళ్లు నిర్మించుకుని పట్టాల కోసం ఎదురుచూస్తున్న దాదాపు 7 లక్షల మంది పేదలకు తెలంగాణ ప్రభుత్వం(Ponguleti SrinivasReddy) గుడ్ న్యూస్ చెప్పింది.