Home » Telangana kcr
వైద్యులు సీఎం కేసీఆర్ కు పరీక్షలు నిర్వహించారు. తొలుత యాంజియోగ్రామ్ నిర్వహించారు. రిపోర్టు నార్మల్ గా ఉందని తెలుస్తోంది. అనంతరం MRI, సిటీ స్కాన్ నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు
కరోనా మానవత్వాన్ని చంపేస్తోంది. పేగు బంధాన్ని దూరం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకొనేలా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నవమాసాలు మోసి..కని పెంచిన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. కరోనా సోకి కోలుకున్న తల్లి ఇంటికి వచ్చేసరిక