Home » Telangana Kumbh Mela
బతుకమ్మ పర్వాన్ని ఘనంగా జరుపుకునేందుకు తెలంగాణ ముస్తాబైంది. సెప్టెంబర్ 28వ తేదీ శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు మొదలు కానున్నాయి. 9 రోజుల పాటు ఊరూవాడా తీరొక్క పూలు… కోటి కాంతుల్ని వెదజల్లనున్నాయి. సాయంత్రం హన్మకొండ వేయిస్తంభాల గుడిల�