Home » Telangana Lawyer
Manthani Couples Murder : లాయర్ వామన్ రావు, ఆయన భార్య నాగమణిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు మంథని మున్సిపల్ కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో వారిని కోర్టులో ప్�