Telangana Legetrvte Concil

    Telangana : శాసనమండలిలో ఖాళీలు, పదవులపై కన్నేసిన నేతలు

    June 18, 2021 / 07:17 AM IST

    తెలంగాణ శాసనమండలిలో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా మరో స్థానం ఖాళీ అయ్యింది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ శ్రీనివాసరెడ్డి పదవీకాలం ముగిసింది. దీంతో ఏడు సీట్లు ఖాళీ అయినట్లయ్యింది. ఈ నెలలోనే ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడం విశేషం.

10TV Telugu News