Home » Telangana National Integration Day
‘‘ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దకాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడింది. సమస్యను పరిష్కరించాల్సిన ఆనాటి కేంద్రప్రభుత్వం అందుకు భిన్నంగా సాచివేత ధోరణిని అవలంభించింది. తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షను పట్టించుకోకుండా గా�
స్వాతంత్ర్యానికి పూర్వం భారత్ లో అనేక ప్రాంతాలు వేర్వేరు పాలకుల చేతుల్లో ఉండేవని అన్నారు. స్వదేశీ సంస్థానాలు వేర్వేరు సమయాల్లో భారత్ లో విలీనం అయ్యాయని చెప్పారు. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి పోరాటం మరవలేనిదని అన్నారు. రాచరి�