Telangana Parishad Election

    పరిషత్ ఎన్నికలు : పోలింగ్ శాతం వివరాలు

    May 15, 2019 / 03:48 AM IST

    తెలంగాణ పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు విడుతల్లో 5,817 ఎంపీటీసీలు, 538 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించగా 162 ఎంపీటీసీలు, నలుగురు జడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన స్థానాలకు ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. �

10TV Telugu News