Telangana Pensioners

    పెన్షనర్లకు శుభవార్త : టీ ఫోలియో‌లో లైఫ్ సర్టిఫికేట్

    November 6, 2019 / 02:04 AM IST

    నవంబర్ నెల వచ్చేసరికి..పెన్షనర్లు వివిధ కార్యాలయాలకు..పరుగెడుతుంటారు. తాము బతికే ఉన్నామని..పెన్షన్ అందచేయాలని..లైఫ్ సర్టిఫికేట్ అందచేస్తుంటారు. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆఫీసులకు వెళ్లి దరఖాస్తుపత్రాలను సమర్పిస్తుంటారు. ప్రతి సంవత్సరం పెన్షన�

10TV Telugu News