Home » telangana politics
డిమాండ్ కు తగ్గట్టుగా ఇవ్వలేక, ఇచ్చిన వాటిలోనూ అవినీతి కారణంగా సర్కార్ పై వ్యతిరేకత వస్తోంది. CM KCR Government
తన కుమారుడికి మెదక్ సీటు ఇవ్వాలని అడిగినా బీఆర్ఎస్ అధిష్టానం మల్కాజ్ గిరి టికెట్ మాత్రమే ఇచ్చింది. Mynampally Hanumantha Rao
మహిళలను దారుణంగా అవమానించిన మీరే ఈరోజు మహిళల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మేం దీక్షలు చేస్తే వ్రతాలంటూ.. YS Sharmila
చిల్లరమల్లర రాజకీయాలు చేసేందుకే రజాకర్ సినిమా తీశారు. కర్ణాటకలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. అభివృద్ధి కోసం పైసా లేదని..Minister KTR
బీజేపీ మేనిఫెస్టో అందరికంటే మెరుగ్గా ఉంటుంది. కేసీఆర్ మాటలకు అగం కావద్దు.. ఈ సారి అగం కావాల్సింది కేసీఆర్, అగం చేయాల్సింది మనం అంటూ ఈటల రాజేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
వీరందరితో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లోనే సోనియాను భారతమాతగా చిత్రించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజెన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
CWC మీటింగ్ కోసం అదిరిపోయే భోజనాలు
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు పంపించారు.
కాంగ్రెస్ పార్టీలో జాతీయస్థాయిలో ముఖ్య నేతగా పేరున్న కేవీపీపై ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అస్త్రాలు ఎక్కుపెడుతుండగా, కాంగ్రెస్ చీఫ్ రేవంత్రెడ్డి కూడా ఆయనపై చిర్రుబుర్రులాడుతుండటం ఆసక్తికరంగా మారుతోంది.
సీఎం కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే. పీజీలు చేసినా ఉద్యోగాల్లేక అమెరికా, దుబాయ్ హోటళ్లలో కూలీలుగా పనిచేస్తున్నారు. Bandi Sanjay - CM KCR