Home » telangana politics
నేను తెలంగాణ గవర్నర్‌గా వచ్చినప్పుడు రాష్ట్ర క్యాబినెట్లో మహిళా మంత్రులు లేరు. నేను గవర్నర్ అయిన తర్వాత మహిళ మంత్రులతో ప్రమాణం చేయించిన పరిస్థితి అని తమిళిసై అన్నారు.
తెలంగాణలో అమలవుతున్న స్కీంలు మీరు అధికారంలోఉన్న రాష్ట్రాల్లో ఉన్నాయా అని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. పాలమూరు రైతులు బాగుపడుతుంటే చూడలేకపోతున్నారు.
గులాబీ పార్టీలో చేరుతున్న నేతల సంఖ్య కొన్నినెలలుగా పెరుగుతూనే వస్తోంది. అయితే ఇలా చేరిన నేతలు ఎన్నాళ్లో ఉండటం లేదు. తిరుగుటపాలో తిరిగి సొంతగూటికి వెళ్లిపోతుండటంతో అధికార పార్టీకి షాక్ తగులుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత కేసీఆర్ కు లేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని కలిసి ఎందుకు పాల్గొనటం లేదు. Kishan Reddy
కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పని చేస్తా. సర్వేల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. Mynampally Hanumanth Rao
బీఆర్ఎస్ పార్టీకి ప్రధాని నరేంద్ర మోదీ కౌంటర్ ఇస్తారా? లేదంటే ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించి కేసీఆర్ సర్కారును డిఫెన్స్‌లోకి నెడతారా?
వ్యారెంటీ లేని పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తే నమ్ముతారా? జనాన్ని గందరగోళానికి గురిచేయడమే కాంగ్రెస్ పార్టీ పని. పొరపాటున మొండి చేయికి ఓటు వేస్తే మన బతుకులు ఆగమవుతాము. KTR
అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి పార్టీలో పరిస్థితులను చక్కదిద్దుకోవాలని చూసిన గులాబీ బాస్ కేసీఆర్ అంచనాలు తప్పుతున్నాయా? BRS Tension
పార్టీ విలీనం, ఎన్నికల వ్యూహంపై చర్చించారు. అక్టోబర్ రెండో వారం నుంచి నేతలు ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించబోతున్నారు. YS Sharmila
సీఎంకు కనీసం ఇంగీత జ్ఞానం లేదు. గ్రూప్-1 కూడా నిర్వహించలేని సర్కారు ఉండి ఎందుకు అంటూ సంజయ్ ప్రశ్నించారు. యువకుల భవిష్యత్తు నాశనమైతుంటే సీఎం ఎందుకు మాట్లాడటం లేదు. 30 లక్షల మంది యువత బతుకులు బజార్ల పడ్డాయి.