Telangana Poultry

    Nalgonda : జీతం చాల్లేదా ఏంటీ..? వృత్తి టీచర్.. ప్రవృత్తి కోళ్లు పట్టడం

    June 11, 2021 / 01:23 PM IST

    సర్కార్‌ ఇస్తున్న జీతం చాల్లేదో మరి.. దొంగతనంగా పట్టిన కోళ్లే టేస్టీగా అనిపించాయో కానీ.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోళ్లు పట్టడం మొదలెట్టాడు. ఇంటికూర కంటే పొరుగింటి కూరే రుచి అన్నట్లుగా.. ఆ టీచర్ వ్యవహరించడం హాట్ టాపిక్ అయ్యింది. కోళ్లు పడుతూ అడ�

10TV Telugu News