Home » Telangana Real Estate Regulatory Authority
తెలంగాణాలో రెరాలో నమోదయ్యే ప్రాజెక్టుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత రెండేళ్లలో తెలంగాణలో 8 వేల 227 ప్రాజెక్టులు రెరాలో నమోదు కాగా.. ఏపీలో మాత్రం 3 వేల 9 వందల ప్రాజెక్టులు నమోదయ్యాయి.
ప్లాట్లు, గృహ కొనుగోలుదారుల హక్కుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ తెలంగాణ రాష్ట్రంలో బాగా పనిచేస్తోంది.