-
Home » Telangana Revenue Growth
Telangana Revenue Growth
తెలంగాణ ఖజానాకు కాసుల వర్షం.. ఒక్కనెలలో రూ.7,735 కోట్ల రికార్డ్ ఆదాయం.. భారీగా పెరిగిన వ్యాట్, జీఎస్టీ వసూళ్లు!
November 9, 2026 / 05:00 PM ISTతెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ (Telangana Revenue Growth)2026 అక్టోబర్ నెలలో జీఎస్టీ, వ్యాట్ వసూళ్ల ద్వారా రూ.7,735 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, గతేడారితో పోలిస్తే 22.16 శాతం రికార్డు వృద్ధిని నమోదు చేసింది.