Home » Telangana road safety cess
రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సెఫ్రీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.