Home » Telangana RTC Bus
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న ఎండీ సజ్జనార్ అదనపు బస్సులు నడుపుతున్నామన్నారు. ప్రయాణీకులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తాయన్నారు.
ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరోవైపు బస్సులపై దాడులు జరుగుతున్నాయి. కొత్తగా వచ్చిన తాత్కాలిక డ్రైవర్లు పని సరిగ్గా రాక యాక్సిడెంట్లు చేస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్లుపై కూడా దాడికి దిగ�