Home » Telangana School Education
హైదరాబాద్ : ఆలోచనలు స్మార్ట్..క్లాస్ రూమ్ వెరీ స్మార్ట్. ఖర్చు తక్కువ..మన్నిక ఎక్కువ. తెలంగాణ స్కూల్ విద్యాశాఖ కొత్త ఆలోచనలతో..సరికొత్త క్లాస్ రూమ్స్ కు రూపుదిద్దుకుంటున్నాయి. అవే థర్మాకోల్‌తో రూమ్స్ నిర్మాణం. ఈ నూతన సాంకేతికతను వాడి రాష్ట్ర