Home » Telangana Secratariot
తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు? ఈ ఉత్కంఠకు సీఎం కేసీఆర్ తెరదించబోతున్నారు. రిటైర్ కానున్న ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి స్థానంలో ఎవరిని నియమించాలన్న దానిపై కసరత్తు చేసిన సీఎం కేసీఆర్… సీనియర్ అధికారుల పేర్లను పరిశీలించి ఓ నిర