Home » Telangana State Eligibility Test
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13, 14, 15 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, తాజాగా సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న జరగాల్సిన పరీక్షను 17న నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఈ ఒక్క రోజు పరీక్షను మాత్రమే వాయిదా వేశారు.
తెలంగాణలోని యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (TSSET- 2019) షెడ్యూల్ ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. 2019 ఏడాది జూలై 5, 6 తేదీల్లో ఆన�