Home » Telangana state government
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 9,168 గ్రూప్-4 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి హరీశ్‌రావు �
రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తగ్గించాలని, కేంద్ర సంస్థల నుంచి అప్పులు ఇవ్వాలని ఢిల్లీకి వస్తున్నారని తెలిపారు. GHMC లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు, మార్చి..
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పెయిడ్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఏడు రోజులపాటు హోటల్ లేదా ప్రభుత్వం సూచించిన ప్రాంతాల్లో క్వారంటైన్లో ఉండ�
హైదరాబాద్‌లో 117 సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు. మత్స్యపరిశ్రమ అంటే కోస్తా మాత్రమే గుర్తుకు వచ్చేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మంత్రి హరీష్ రావు అన్నారు.
హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..అందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. త్వరలో వరంగల్ నగర వాసులకు మెట్రో సౌకర్యం కలుగనుంది. మహారాష్ట్ర తరహా మెట్రోనియో ప్రాజెక్టును ఇక్కడ నెలకొల్పాలని భావించి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘం మూడు రోజుల పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 18 నుంచి మూడు రోజులపాటు ఆర్థిక సంఘ బృందం పర్యటించనుంది. సీఎం కేసీఆర్‌తో పాటు ఆర్థికశాఖ అధికారులు, వివిధ రాజకీయ పార్టీలతోనూ ఆర్థికసంఘం భేటీ కానుంది. రాష్ట్రంలో