Home » Telangana State Politics
మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యా సాగర్ రావు మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు బీజేపీలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014లో మహారాష్ట్ర రాష్ట్రానికి గవర్నర్గా వెళ్లారు. గత నెలాఖరుతో పదవ