Home » Telangana Tourism Department
ఏసీ బస్సుల్లో ఛార్జీ పెద్దలకు రూ.3,700, పిల్లలకు రూ.3,010గా నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సుల్లో ఛార్జీ పెద్దలకు రూ.2,400, పిల్లలకు రూ.1,970గా నిర్ణయించారు.
కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్ధితులు నెలకొనటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డి సాయిబాబా ఆలయంలో భక్తులను ఈనెల 7వ తేదీ నుంచి దర్శనానికి అనుతిస్తున్నారు.
హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పతంగుల పండుగ రెండవరోజు జోరుగా..హుషారుగా కొనసాగుతోంది. మరోపక్క మిఠాయిలు నోరూరిస్తున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రెండోరోజు అట్టహాసంగా కొనసాగ�