Telangana Unlock

    Telangana : 24 గంటల్లో 1,061 కరోనా కేసులు, 9 మంది మృతి

    June 25, 2021 / 08:27 PM IST

    తెలంగాణలో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. 24 గంటల్లో 1,061 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 11 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 వేల 524 యాక్టివ్ కేసులున్నాయి. 3 వేల 618 మంది మృతి చెందారు.

10TV Telugu News