Home » telangana voters list
Telangana Voters List : తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో 4 లక్షల మంది ఓటర్లు పెరిగినట్టు ఈసీ పేర్కొంది.
మహిళా ఓటర్లు ఒక కోటి 58 లక్షల 43 వేల 339 మంది ఉన్నారు. వీరు కాకుండా ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2 వేల 557 మంది ఉన్నారు. ఇక సర్వీస్ ఓటర్లు 15 వేల 338 మంది, ఓవర్సీస్ ఓటర్లు 2 వేల 780 మంది ఉన్నారు.