Home » Telangana Water Rights
కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులకు 41 వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. గోదావరి బేసిన్ లో లక్షా 20వేల కోట్లు ఖర్చు పెట్టారు. Uttam Kumar Reddy
రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
"నా ప్రయత్నం, నా బాధ్యత తెలంగాణ హక్కులను కాపాడడం మాత్రమే" అని తెలిపారు.