Home » Telangana
బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్ అయింది. హైదరాబాద్ లో పోలీసులు నిఘాను పెంచారు.
గుట్టపై ఏ రాయి తీసినా తేళ్లు కనిపిస్తాయి. తేళ్ల పంచమి రోజు వాటిని ముట్టుకున్నా, శరీరంపై వేసుకున్నా అవి కుట్టవట. ఈ పండుగ రోజు తేళ్లను ముట్టుకొని, ఆలయంలో పూజలు చేస్తే ...
తెరుచుకున్న నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 22 గేట్లు
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ మాసంలో నిర్వహించే పూజలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మంత్రి సీతక్క వీడియో మార్ఫింగ్ పై తెలంగాణ శాసనసభలోనూ చర్చ జరిగింది.
ఇక్కడ భూమి ఉంటే చాలు బతకవచ్చు అనేలా సిటీ నిర్మాణం చేస్తాం. ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన వారికి ప్లాంట్స్ ఇచ్చి వదిలేయడం కాదు. వారికి అద్భుతంగా ఇక్కడ అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం. ప్రజా ప్రభుత్వం మా కోసం పని చేస్తుందని ప్రజలు అనుకునే �
యువత డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారు. కానీ వారికి స్కిల్స్ ఉండటం లేదు. కష్టపడి చదివి పట్టాలు పట్టుకొని హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకున్న వారికి స్కిల్స్ ఉండటం లేదు.
రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడిగా ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.
స్మార్ట్ మీటర్లు పెడితే ప్రతి నెల రైతులు ఎంత విద్యుత్తు వినియోగించుకున్నారో లెక్కలు తీస్తారు. ఆ తరువాత మెల్లమెల్లగా విద్యుత్ బిల్లులు వసూలు చేసే ప్రమాదం పొంచి ఉందన్న చర్చ జరుగుతోంది.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి ఇస్తున్న నిధులే ఇవే!